ఆదివారం, మార్చి 04, 2012

స్వధర్మాన్ని , స్వజనులను. ఇక్కడ స్వ అనే పదము ప్రత్యేకముగా వాడబడ్డది.
రక్షిత జీవలోక , పరి రక్షిత ధర్మ , రక్షిత స్వధర్మ , స్వజన .
వేద వేదాంగో తత్వజ్ఞ , ధనుర్విద్య నిష్ణాత .
శ్రీ రామ చంద్రుని రక్షకుడు గా ....... వర్ణించినాడు .
దేనిని రక్షించాలి ..........జీవలోకాన్ని , ధర్మాన్ని మరియు  స్వధర్మాన్ని , స్వజనులను. ఇక్కడ స్వ అనే పదము ప్రత్యేకముగా వాడబడ్డది. ఏమి దాని అర్థము , ఎందుకు స్వ అనే పదము చెప్పవలసి  వచ్చినది .
ఎందుకు రక్షించాలి ?
ఎవరినుంచి రక్షించాలి? .