సకల గుణోపెతుడు కౌసల్యానందవర్దనుడు
గంభిర్యములో అనంత సముద్రుడు .ధైర్యములో మహా హిమవంతుడు .
ఇక్కడ చాలా కొన్ని శ్లోకాలలోనే చాలా చక్కగా రాముని రూపు రేఖలను తెలియజేసినాడు .
రాముడు ఎటువంటి వాడు అంటే నీటి బిందువులకు , మహానదీనదములకు సముద్రుడు ఎలా ఆలంబనగా ఉంటాడో , సకల జనులకు ఈ శ్రీరాముడు అలా ప్రియదర్సంగా వుంటాడు .