మంగళవారం, మార్చి 06, 2012

రమ్య ఆవాసానే కృత్వా- తయారుచేసారు వనే త్రయో

 రామంఆనా రమ్య ఆవాసానే కృత్వా- తయారుచేసారు  వనే త్రయో .
దేవ గందర్వుల లాగా సుఖముగా ఆవాసామున్నారు.
ఇక్కడ ఎక్కడ గుహుని ప్రస్తావన తేలేదు . త్రయో అనే పద ప్రయోగముతో రామ లక్ష్మణ సీతమ్మ వారి వరకే అని సూచించినాడు .