దృష్ట్వా గ్రిద్రం కా నిహతం
శ్రుత్వా హ్రితాం కా మైథిలీమ్
రాఘవః శోకససంప్తతో
ఇంద్రియః విలాపాకులా
దృష్ట్వా , శ్రుత్వా , గ్రిద్రం , హ్రితాం , రాఘవ , ఇంద్రియ . ఈ పద ప్రయోగాలూ
పరిస్థితి యొక్క తీవ్రతను అంచెలు అంచెలు గా పెంచుతూ పోయింది . ఒక్క సారిగా విలపాకులా అంటూ నేలకు దించాడు .
ఆ యొక్క జటాయు గ్రద్ద మరణము చూస్తూ , ఆ యొక్క మైథిలీం - మిత్ర / భూమి /లీం- ఆవరించుకున్నది ఈ అర్థాలతో చూస్తే ప్రాణ సఖి / ఈ భూమాత పుత్రి అనే అర్థాలు వస్తాయీ .
ఆ మహా తల్లి హ్రితాం - కష్టం శ్రుత్వా వింటూ .....
ఒక పక్కమహా జటాయు మరణం , ఒక పక్క హృదయేశ్వరి కష్టం
అంత ఇంద్రియ నిగ్రహం వున్నా రాఘవుడు కూడా దుః ఖం ముప్పిరిగోనగా విలపించాడు .
ఇక అక్కడ అటువంటి పరిస్తితి లో తప్పదు ఏడవటం అని ముగించాడు
ఔన్నత్యం , ఔచిత్యం సభామర్యాద ఈ మూడు పాటించేవాడు ఐన బ్రేకు డౌను అయ్యాడు అని మన బాషలో అర్థం .