బుధవారం, మార్చి 14, 2012

ఇప్పుడు ఎక్కడ చూసినా స్టేజి పైన కూడా ఏడుస్తున్నారు .


 ఈ శోకం అనే పదము చాలా గొప్పది , సంక్లిష్టమైనది .
మర్యాద పురుషులు సాధారణముగా శోకాన్ని ప్రదర్శించరు.అది పురుష లక్షణము కాదు .అలాగే స్త్రీలు కూడా అనవసరముగా శోఖించ రాదు .
శోకం అరిష్టానికి సంకేతం .
రామ శోకం ఎవరికి అరిష్టం . సీతా శోకం ఎవరికి అరిష్టం .అస్తమానం ఎడ్చొద్దు కొంపకు అరిష్టం అనే పెద్దల మాట అపద్దము కాదు .
అంతటి మహానుభావుని కంట కన్నీరు ఒలికించిన దృశ్యం అసాధారణం .
ఇప్పుడు ఎక్కడ చూసినా స్టేజి పైన కూడా ఏడుస్తున్నారు .
కారణం హృదయ దౌర్బల్యం .