శోకేన గ్రిద్రం దగ్ద్వ జటాయుసం- ఆ బాధలోనూ జటాయువుకు అంత్యక్రియలు సల్పినాడు .
సీతామ్ మార్గమానో వనే , సందర్శ హ వికృత రూపేన ఘోర రాక్షస కబంధం .
కబందుడు అనే వికృత రూపముగల రాక్షసుడు ఎదురు పడ్డాడు
సీతా అన్వేషణలో
తాం నిహత్య మహాబాహుహ్ దదాహ స్వర్గతః కా సః తమరు హత్య గాని హత్య చేసి - ఎటువంటి కష్టము కలిగించకూడ స్వర్గానికి పంపించారు . అందువల్ల = స కా అస్య . తెలియజేసినాడు - కథయామాస. అభిగాత్చాట్ ఇతి రాఘవ - నీ కొరకు ఎదురు చూస్తున్నది . శబరీం. ధర్మ కారినిం - ధర్మ కారణము కొరకు . శర్మానం- కేర్ ఆఫ్ అడ్రెస్స్.- ధర్మ నిపుణాం.
ఇక్కడ ఆ మహా కవి వాల్మీకి ఒక సంగతి ముగిసే లోపలే , ఇంకొక సంగతి చెప్పినాడు .
రావణుడు జటాయువును చంపటం హత్య
తను కబందుడిని స్వర్గానికి పంపటం నిహత్య
వురటగా దొరికిన క్లూ .....శబరీ , ధర్మ కారణ జన్న్మురాలు .