బుధవారం, మార్చి 14, 2012

యెంతో గొప్ప సంకేతం - సందేశం .వాల్మీకి మహర్షి వాచకం


 నిహత్య ......అనే పదము చాల గొప్పది .
మన రక్షణ కొరకు ఎదిరించి చంపటం కూడా ఇప్పటి చట్టాలలో హత్య కాదు .
కబంధుడు , మహాబాహుడు - పెద్ద పెద్ద చేతులు గలవాడు .
రామ లక్ష్మణ లను ఒడిసి పట్టాడు . బొమ్మలను పిల్లలు ఒత్తి పడేస్తారు అలా ఒత్తి పడేస్తున్నాడు . తప్పదు నరికారు చేతులను . సెల్ఫ్ డిఫెన్సులో కూడా కాళ్ళకో, చేతులకో కొట్టాలి  డైరెక్టుగా ఆయువు పట్టు పై కొట్టరాదు .
కాబట్టి వాళ్ళు చేసింది హత్య కాదు - నిహత్య - సెల్ఫ్ డిఫెన్స్సు .
 యెంతో గొప్ప సంకేతం - సందేశం .వాల్మీకి మహర్షి  వాచకం