బుధవారం, మార్చి 14, 2012

క్లూస్ ......జటాయువు -కబందుడు -శబరీ -హనుమంతుడు ఇలా ఒకరినించి ఒకరికి ఆ యుగములో ఆ అరణ్యములో


 

 సహాబ్యాగాచ్చం శబరీం - శబరీ వద్దకు విచ్చేసారు .
శబ్ర్యా పూజిత సమ్యక్ - మనః పూర్వకముగా శబరి పూజ చేసింది .
సంగాతో వానరేనః పంపా తీరే , హనుమతా - పంపా తీరములో హనుమంత్డు అనే వానరుని కలుసుకో అన్నది .
ఇక్కడ ....సీతాన్వేషణలో  మన బాష లో చెప్పాలంటే 
క్లూస్ ......జటాయువు -కబందుడు -శబరీ -హనుమంతుడు  ఇలా ఒకరినించి   ఒకరికి  ఆ యుగములో ఆ అరణ్యములో .
ఒక అడవిని సోదించాలంటే సులభం - బర్డ్ వ్యూ - జటాయువు .
పెద్ద చేతులుంటే ఎంత దూరపు వస్తువైనా అందుకుంట -నెట్ వర్క్ - కబందుడు .
అనుభవము , దిశా నిర్దేశనము అడవిలో చేయాలంటే  అడవిలో వుండే అనుభవజ్ఞుల అవసరం - శబరీ .
ఇలా పేర్లతోనే తను ఏమి మనకు అందజేయబోతున్నదో , అసలు అడవిలో అన్వేషణకు ఏం కావాలో , ఎలా చేయాలో తెలియజేసాడు .