హనుమత్ వచనాత్ సమాగతః సుగ్రీవేన .
మహా బల రామో తత్ సుగ్రీవ కా సర్వశంసాట్.
తత్ యాదిత యథ్విర్తం . విశేషితః సీతా యాచా.
సుగ్రీవునికి తను ఎప్పుడైతే సర్వస్వం ఐనాడో, అప్పుడు మొత్తం వృతాంతం , విశేషంగా సీత గురించి గుర్తుజేసుకున్నాడు /అంటే చెప్పినాడు . వారి మైత్రి అగ్ని సాక్షిగా జరిగింది .
మన గురించి అన్ని విషయాలు ఎవరికి చెప్పాలి , ఎలాంటి వారికి చెప్పాలి అంటే తెలియజేయవచ్చో అన్ని విశేషాలతో ఆ మహాను భావుడు తెలియజేప్పినాడు .
నీ రహస్యం తెలియజేయవలసింది
నీవు నమ్ముకున్న వాళ్ళకు కాదు , నిన్ను నమ్ముకున్న వాళ్ళకు అని .
సాధారణంగా మనము అయ్య నిన్నే నమ్ముకున్నాము మా గోడు చెప్పుకున్నాము అని ప్రవర్తిస్తాము . అది చాల తప్పు . అనే సందేశము ఇచ్చాడు .