గురువారం, మార్చి 08, 2012

రామ ఆగమన కాంక్ష తో నందిగ్రామ్ నుంచి రాజ్య పాలన మొదలుపెట్టినాడు

 వచ్చిన కోరిక తీరలేదు , పాదుకులను తల పై పెట్టుకున్నాడు .
రామ ఆగమన కాంక్ష తో నందిగ్రామ్ నుంచి రాజ్య పాలన మొదలుపెట్టినాడు .


రాజ్యానికి కూడా పోలేదు , రాజ్యం వెలుపల , నంది గ్రామం నుంచే , రాముని రాకకై ఎదురు చూస్తూ పాలన సాగించాడు .
ఇది శ్రింభేరి తరువాత వచ్చిన వూరు . రెండవది .