గురువారం, మార్చి 08, 2012

పాదుకే క అస్య రాజ్య న్యాసం దత్వా

 రామో అపీ పరమోదరహ , సుముఖః , సుమహాయసాః - ఆ మాట తో రాముడు చాల సంతోష పడ్డాడు ఒక్క మాటలో చెప్పాలంటే .
పితృ అదేశాట్ రామో రాజ్యం మహాబలః న చ ఇచ్చాట్ = తండ్రి కోరిక మేరకు రాముడు రాజ్యం ఇచ్చినా కూడా నాకు వద్దు అని తెలియజేస్తాడు .
పునః పునః నివర్త్యాంస తతో భరతో భరతాగ్రజః  - అన్న వద్ద ఎన్ని సార్లకు తన కోరిక తీరలేదు .పాదుకే క అస్య రాజ్య న్యాసం దత్వా - పాదుకల కే  రాజ్యం దక్కింది .