ఆదివారం, మార్చి 11, 2012

రావణుడు మరిచిని కాలి తన్ని మాయోపాయముతో సీతను అపహరించి అడ్డువచ్చిన జటాయు ఆయువు తీసాడు .

 14000 మంది రాక్షసులను రాముడు సంహరించినాడు .
అది విని , తన జ్ఞాతులు మరణము రావణాసురునికి చాల కోపము తెప్పించింది . వెంటనే మారీచుడిని పిలిపించాడు సహాయానికి .
న విరోదో బలవంతా  క్సమ రావణ .
సరి సమానమైన వీరులతో విరోధము తగదు 
రావణుడు మరిచిని కాలి తన్ని మాయోపాయముతో సీతను అపహరించి అడ్డువచ్చిన జటాయు ఆయువు తీసాడు .