ఆదివారం, మార్చి 11, 2012

శుర్పనఖ మోహ మడిచి ముక్కు చెవులు కోసి పంపటము తో మొదలైనశుర్పనఖ  మోహ మడిచి ముక్కు చెవులు కోసి పంపటము తో మొదలైన 
ఆమె ప్రేరపితమైన ఖర , దూషణ  మొదలగు జన స్థానములో వుండే సమస్త రాక్షస జాతి యావత్తు రాముని చేతి లో చనిపోయేవరకు సాగింది .
ఇక్కడ శుర్పనఖ చాల గొప్ప పాత్ర పోషించింది .
రాక్షసుడు , చెడ్డ వాడు అనో సులభంగా చంపలేము . చంప బడాలంటే బలమైన కారణం కావలి . అలాగే చంపివాడికి ఒక కారణం కావాలి .
ఈమె పాత్ర ఇంతటితో ఆగి పోయిందా అనుకుంటే పొరపాటే . ప్రేమ తిరస్కారము రగిలించే విద్ద్వేషము ఎప్పుడు చల్లారని నిత్య అగ్ని హోత్రము కన్నా గొప్పగా ప్రజ్వరిల్లుతుంది .