ఆదివారం, మార్చి 11, 2012

ఎవరిని రక్షించాలి , ఎవరినుంచి రక్షణ కావాలి అనే మన ప్రశ్నలకు సమాధానమే ,

 సర్వే అభ్యాగామాన్ వధయా ఆసుర రాక్షసం 
దండకారణ్యము లో నిత్య అగ్గిన్ని హోమాలు 
మునుల , ఋషుల రక్షణ కొరకు రాముడు దండకారణ్యము లో ని రాక్షసుల అందరిని చంపుతానని ప్రతిజ్న చేస్తాడు .
ఇక్కడ మన వాల్మీకి మహారిషికి రాముడిని రక్షకుడిగా పరిచయము చేసాడు .
ఎవరిని  రక్షించాలి , ఎవరినుంచి రక్షణ కావాలి అనే మన ప్రశ్నలకు సమాధానమే , 
ఈ ఋషుల విన్నపము , ఋషులు పడే రాక్షస భాదలు దండకారణ్యం రాక్షసుల ఆవాసముగా వున్నది అనే విషయము తెలియజేసాడు .