శుక్రవారం, మార్చి 09, 2012

భరతుని దర్శనము , స్పర్శ రామునికి వుతేజాన్ని ఇచ్చింది .

 ఎంత వారికైనా కొంత సమయము కావాలి , కొంత స్వాంతనము కావాలి .
ఆ స్వాంతనము , రామునికి భరతునివల్ల కలిగింది అతని వెంట వచ్చిన ప్రజలను చూసి , అనేది ఇక్కడ మనకు గోచరము అవుతుంది .
రామ ఆలక్స్యః నగరస్య , జనస్య = నగర , జానపదాల ప్రజలను చూసి 
ఆపి పరమోదరః సుమనఃస్యః  భరత ఆగమనాథ్ = భరతుని చూసి మనసు తేలిక పడింది .
మనకు ఆ మహర్షి తెలియజేసింది  రాముని దర్శనము , స్పర్శ అందరికి వుతేజన్నిస్తే ,
భరతుని దర్శనము , స్పర్శ రామునికి వుతేజాన్ని ఇచ్చింది .
లక్ష్మణుడు బహిర్ ప్రాణము , భరతుడు అంతః ప్రాణము 
గతే తు భరతం......
ఏకాగ్రో దండకారణ్య ప్రవేస్యః ......
భరతుడు వెళ్లి పోయాక , ఏకాగ్రచిత్తముతో దండకారణ్యం లో ని కి ప్రవేశించినాడు .
మొట్ట మొదటి మహా వీరుడు ఐన విరాధ  రాక్షస సంహారం .
ప్రవేశిస్యో ... హత్వా విరాధ రాక్షసం .
దాదారషః - దుఖంతం చేసాడు  మునులకు ఆ మునులు కూడా మహా పురుషులు శరభంగ ముని , సుతీక్షణ ముని , అగస్య ముని సోదరులు .