శ్రీ సీతా రామ లక్ష్మణ్‌లను తండ్రి దశరథుడు , పురజనులు కొంత దూరం తోడుగా వచ్చారు . రథం వారిని గంగ నది తీరములో గల
శ్రింగిబెర పురములో వ్యసర్జయత అంటే వదలినది .
నారద మహరిషి పలికిన మొట్టమొదటి ఊరిపేరు ఇది .
గుహం నిషాద అదిపతిం , ధర్మాత్మా ప్రియం ఆసాధ్య అంటే
గుహుడు రాముని ప్రియ సహపాటి / అరుదెంచినాడు