గురువారం, మార్చి 01, 2012

.రాముని సౌందర్యము వర్ణననకు అందలేదు .


రాముని శరీరాకృతి గురించి , నారద మహర్షి  ఏమన్నాడంటే  రాముడు విశాల వక్షస్థలం గలవాడు , దీర్గ బాహువులు గలవాడు ,శంకంవంటి మెడ గలవాడు, మహా హనువు అంటే ఎతైన దవడలు  గలవాడు .సింహపు నడుము గలవాడు, నిటారైన శిరస్సు గలవాడు , పెద్ద నుదురు గలవాడు , ఆజాను భాహువులు గలవాడు , విక్రమాకృతి గా పోతపోసినవాడు .రాముని సౌందర్యము వర్ణననకు అందలేదు .