ఆదివారం, మార్చి 29, 2015

రా ! నేస్తం ! రా !!

 

రా ! 

నేస్తం ! రా !!

తల్లిలా లాలిస్తా 

తండ్రిలా పాలిస్తా 

కంటిరెప్పలా కాచుకుంట 

అన్ని భాదలను తొలగిస్తా 

అన్ని భవబంధనాలు విడిపిస్తా 

 రా ! 

నేస్తం ! రా !!

అందుకో నా స్నేహ హస్తం - ఇదే నీకు అభయ హస్తం