ఆదివారం, మార్చి 01, 2015

కుహనా నాస్తికుడినై

 

Image result for no god free wallpapers

 హే భగవాన్ !

నాకు...

నీవంటూ ... 

వేరే ఎవరు లేరని 

నాలో వున్న శక్తి నీవే అని ఎవరు చెప్పాలి

నిన్ను నేను తిట్టుకుంటూ-నన్ను నేను తిట్టుకుంటూ

వృధాగా కాలం గడుపుతున్నా- కుహనా నాస్తికుడినై