బుధవారం, మే 22, 2013

ఏ సూరీడు కానడు

ఆకాశం ఆవాల 

నిదురించే  ఊహలను 


నీ వాడి చూపులతో చెదర గొట్టకు 


తెనేటిగల్లా చుట్టుముట్టె  మొహాలను  ఒదార్చలెవు !!


కాటుక కన్నుల బరువు మోయ గలవాడు ఈ భూ మండలం పై లేడు !!


ఎర్రని పెదవుల మాటున బరువెక్కిన గుండెల బాధలు ఏ సూరీడు కానడు !!