ఓ....,
చిరు జల్లు
వగాలడిలా వచ్చి
పలకరించి పోకుమా
వడగాలుల సుడిలో చిక్కి పోతాను
ఆకులూ రాలినట్లు రాలుతున్న జనాల
జాలితో చేరదిసే చల్లని అమ్మలా వచ్చి శోష తీర్చమ్మ
చిరు జల్లు
వగాలడిలా వచ్చి
పలకరించి పోకుమా
వడగాలుల సుడిలో చిక్కి పోతాను
ఆకులూ రాలినట్లు రాలుతున్న జనాల
జాలితో చేరదిసే చల్లని అమ్మలా వచ్చి శోష తీర్చమ్మ