అయ్యా .........
వీడు నా చేలో రస్తా వేసుతున్నాడయ్య !
లేదు బాబు ...........
పూ ర్వము నుండి ఆ చేలో రస్తా ఉందయ్యా !!
యేరా ............
ఈ రస్తాలో ఎక్కడా పూర్వము నుండి అనే మాట కనపడలేదు , నీవు అప్పదం చెపుతున్నావు !!!
ఔరా ........
ఎక్కడైనా రాస్తా పై అలా వ్రాస్తరటండి ...... విడ్డూరం కాకా పోతే !!!!.