స్వేచ్చావిహంగాలు
ఎగిరే పావురాలు మన ఊహలు ADVOCATEMMMOHAN
బుధవారం, ఆగస్టు 28, 2013
జీవన నిత్య సత్య భోదనలు
చక్రధారి అతడు
ప్రగతికి మార్గదర్శకుడు
హలధారి సోదరుడు
భుక్తికి మోక్ష సాధకుడు
శ్రీ హరి లీలలు అన్ని
సిరులు పండే దారులు
శ్రీ కృష్ణుని చేష్టలన్నీ
జీవన నిత్య సత్య భోదనలు
చిద్విలాసంతో
వెన్న తిన్న పెదవి
వేణువు
ఊదే మదిని
నెమలి కన్నుల చెలిమి
నెలరేని
వెలుగులు పంచె
చిరుమువ్వల సడులు
సుడులు రేపే యెదను
చిన్ని క్రిష్ణ రా రా చిద్విలాసంతో
చిన్ని గుండెల దాగిన చింతల బాప
కొత్త పోస్ట్లు
పాత పోస్ట్లు
హోమ్
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)