ఎగిరే పావురాలు మన ఊహలు ADVOCATEMMMOHAN
ఆకాశం గగనం శూన్యం
అయినా మనిషి వెతుకులాట మానలేదు
జాతకరత్నం మిడుతంబొట్లు
గుప్పెడు విప్పితే ఏముందో అదే ఉంటుంది అంతటా
అయినా అంతరంగాల ఆందోళనలు మనిషికి తగ్గనేలేదు