సోమవారం, మార్చి 15, 2021

అంతా ప్రవేటీకరణ

అంతా  ప్రవేటీకరణ 

మోడీ అడుగులు ఎటువైపు పడుతున్నాయి  

గవెర్నమెంట్ మేనేజిమెంట్ చేయలేదని అంగీకరించినట్లా 

పోటీ పెరిగి రేట్లు తగ్గుతాయా లేదా సిండికేటే ఏర్పడి ధరలు ఆకాశాన్ని అంటుతాయా 

పాలకులు మంచి చెడులను లాభ నష్టాలను బేరీజు వేసుకొనక - ఎలుకలకోసం గుడిసే తగలబెడుతున్నారా 

జాతకరత్నం మిడుతంబొట్లు


ఆకాశం గగనం  శూన్యం  

అయినా  మనిషి వెతుకులాట  మానలేదు  

జాతకరత్నం  మిడుతంబొట్లు 

గుప్పెడు విప్పితే ఏముందో అదే ఉంటుంది అంతటా 

అయినా అంతరంగాల ఆందోళనలు మనిషికి తగ్గనేలేదు 

ఆదివారం, మార్చి 14, 2021

ఉల్టాపల్టా

 ఉల్టాపల్టా అయింది

ఎన్నికల కమీషనర్ పంతం  !

అన్ని ప్రశ్నలకు  అందిరికి సమాధానం ప్రజలు ఇచ్చారనుకుంటా !!