శనివారం, మే 02, 2015

నిరాడంబరంఅంతరాత్మ 

అద్దంలా  కనిపించాలి

ఎటువంటి మరకలు లేక 

వేదాలకైన 

మర్మగర్భ భావజాలు మరికి పట్టిస్తాయీ   

వెలుగులకే చీకటి అంటుకుంటే ఆ వెలుగుకు అర్థమేది 

నిర్మల ఆకాశంలా 

నిరాడంబరం గా ఉంటే  - నింగే వంగి నీకాలు ముద్దాడుతుంది