శనివారం, అక్టోబర్ 04, 2014

దూరం కాకు ఎప్పుడూ



ఓ మనిషి

ఆలోచనాలోచానాలలో

అంతరంగపు హెచ్చరికలు మరువకు

భగవంతుని దయకు దూరం కాకు ఎప్పుడూ