భూమి అంచుల నిలబడి
ఆకాశం అంచులు తాకాలని
యెన్నో మార్లు అనుకున్నా
భూమి అంచులే కనబడనప్పుడు
ఆకాశం అంచులు తాకేదేలా
మరుగ్గుజులకు అంతా అఖండమే
ఖండాన్చుల చేరాలంటే ఎదగాలి పై పై కి
ఎదిగే అవకాశాలు కోసం అన్వేషణలో
ఎదురై నిలిచింది ముదిమితనం నేనున్నానంటూ .
ఆకాశం అంచులు తాకాలని
యెన్నో మార్లు అనుకున్నా
భూమి అంచులే కనబడనప్పుడు
ఆకాశం అంచులు తాకేదేలా
మరుగ్గుజులకు అంతా అఖండమే
ఖండాన్చుల చేరాలంటే ఎదగాలి పై పై కి
ఎదిగే అవకాశాలు కోసం అన్వేషణలో
ఎదురై నిలిచింది ముదిమితనం నేనున్నానంటూ .