స్వేచ్చావిహంగాలు
ఎగిరే పావురాలు మన ఊహలు ADVOCATEMMMOHAN
బుధవారం, ఆగస్టు 01, 2012
అందుకేనేమో మనిషికి ఈ చపలత్వం
కాంతి కిరణాలు చక్కగా నిలువుగా వుంటాయి
నీటి బిందువులు వృతాకారం గా వుంటాయి
ఆలోచనేలే వంకర టింకరగా వుంటాయి
అందుకేనేమో మనిషికి ఈ చపలత్వం
కొత్త పోస్ట్
పాత పోస్ట్
హోమ్