ఆదివారం, మార్చి 04, 2012

రాముడు తనే స్వయముగా అడవికి వెళతాను అని ప్రతిజ్ఞ చేసాడు . పైగా స జాగాం అన్నాడు . అంటే తోడును కూడా తెసుకుని వెళతానని .


ధర్మ పాశేన , దశరథ సమాయత్  ప్రియ సుతం  రామం 
వివాశ్యామాస..... ఇల్లు విడిచి పోమన్నాడు . దశరథుడు అడవి ప్రస్తావన తేలేదు .
పితృవాక్య నిర్దేసితు, కైకేయ ప్రియకరం ..
స జాగాం వన విహార ప్రతిజ్ఞా అనుపాలయం......స   అనే పదం  తోడుగా అనే అర్థం , జాగాం అంటే తనే కోరి వెళ్ళుట . ఎవరు ఎక్కడి కి  పోవాలో చెప్పకుండానే , రాముడు తనే స్వయముగా అడవికి వెళతాను అని ప్రతిజ్ఞ చేసాడు . పైగా  స జాగాం అన్నాడు . అంటే తోడును కూడా తెసుకుని వెళతానని .