బుధవారం, మార్చి 14, 2012

హృదయములో భార్య స్థానం చాల గొప్పది . అంత దగ్గర ఐనవాడే స్నేహితుడు ఎవెరి ఫ్రెండు ఇసు నాట్ ది ఫ్రెండు .


 మనకు తెలిసి అగ్ని సాక్షిగా వివాహము జరుపుతాము .
ఇక్కడ అగ్ని సాక్షిగా నిలబడుతుంది . 
మిగతా విషయాలలో అగ్ని క్రతువుగా వుంటుంది .
రామ సుగ్రీవ మైత్రి అగ్ని సాక్షిగా జరిగింది అంటే ఈ మైత్రి ఒక వివాహ బంధము లాంటిది . అందుకే మిత్రుని అర్ధ భార్య అంటారు .[అలాగే ఆడపడుచును అర్ద మొగుడు అంటారు .]
అటువంటి   వారికీ మాత్రమే మన గురించి పూర్తిగా తెలిసిన ఫర్వాలేదు అని అర్థం .
ఈ అగ్ని సాక్షి మైత్రి బంధము తరువాతే ,తనయొక్క విరోధము గురించి రాముని వద్ద వెళ్ళబోసుకున్నాడు .
రాముడేమో సుగ్రీవుడు తననే సర్వస్వము అనుకున్నాడని తెలిసాకే తన కథ చెప్పినాడు .
సుగ్రీవుడు అగ్ని సాక్షి మైత్రి బంధము  ఐనకే చెప్పినాడు .
హృదయములో భార్య స్థానం చాల గొప్పది . అంత దగ్గర ఐనవాడే స్నేహితుడు ఎవెరి ఫ్రెండు ఇసు నాట్ ది ఫ్రెండు .