బుధవారం, మార్చి 07, 2012

రామం గతా చిత్రకూటం , దశరథ జగాం స్వర్గం .

 

త్రయోహో వనే రమామానా న్యావాసాన్ సుఖం దేవ,గంధర్వః సంకాశానః తత్రే 
ఎంతో చక్కటి  పదజాల ప్రయోగము చేసాడు కవి వాల్మీకి మహర్షి .
త్రయో - ముగ్గురు అనే మాట తో  గుహుడు ఇక వారితో వుండదు అనే అర్థం కలిగించాడు .
రామం గతా చిత్రకూటం , దశరథ జగాం స్వర్గం .
 రాముడు సృష్టించుకున్న చిత్రకూట స్వర్గలోక సమానమైన దానికి పోతే . దశరథుడు నిజమైన స్వర్గానికి చేరినాడు . ఇక్కడితో దశరథుడు వినపడడు.
గుహుని కి రామ సేవ చేసుకునే భాగ్యం అతడు రాముని సహపాటి అంటే క్లాసు మేట్ కావడం . దశరథుని దుఃఖ మరణం కారణము అతడు శ్రావనుని వధించి అతని తల్లి తండ్రుల చేత శపించ బడినాడు.